(గేమ్)……..గాడి కబుర్లు
నేను బాగా గేమ్ ల (games) పిచ్చోడిని……………………ఏ గేమ్ కొత్తగా మార్కెట్లోకి వస్తే ఆ గేమ్ (review) youtube లో చూసి వెంటనే నా “తోక బాస్ గారిని`` అదే మా తమ్ముడు వాడిని పిలిచి చూపుతా……….ఎందుకు వాడికి చూపిస్తా అంటే నాకు పిచ్చి…. వాడికి ముదర పిచ్చి ………….కానీ ఇక్కడ “- (మైనస్ ) పాయింట్ “ ఏంటంటే నేను బయటపడి పోతాను…..కానీ వాడు నోరు విప్పడు….. కానీ వాడంటే మా ఇంట్లో ముద్దు చిన్నవాడు కనుక .విషయం ఏమిటంటే నాకు ఈ జబ్బు చిన్నప్పటినుండీ.అందుకే మా అమ్మ నాన్నను ఒప్పించి TV Video game కొని ఇచ్చారు… దానిలో ఒక గేమ్ ఇది1999 టైమ్స్ ది……
దీనికోసమే మేము ఇంట్లో మౌనపోరాటం “యుద్ధమేలెండి“ కొత్తగా వచ్చిన techonology వలన అది ఏ మూల కో పోయింది .చాలా కాలం తరువాత నాకు ఒక పాత స్నేహితుడు కనిపించాడు.మాటలాడుతూ……… మాటలాడుతూ మళ్ళ గేమ్ topic వచ్చింది ………నిజం చెప్పాలంటే ఈ వయసు (10 ఏళ్ల -21 ఏళ్ల ) మధ్య వారికి ఈ జబ్బు అంటితే చాలా problem.ఇది చాలా మందికి వుంది.వాడు నాకు ఒక గేమ్ సెంటర్ చూపించాడు.అక్కడ ఆడే ఆట చిత్రం లో……
ఇంక అంతే మా నాన్న పోకెట్ ఖాళీ……రోజు 100/- లేదా 50/-. ఇలా నా మార్కులు తగ్గి…..గేమ్ interest పెరిగి చివరికి నా ప్రోగ్రెస్ అసహ్యంగా తయారయింది.
నా friendని మా అమ్మ తిట్టరానీ తిట్లు తిట్టింది…..ఇక నేను అక్కడికి వెళ్ళటం కాదు కదా ఆ గేమ్ సెంటర్ ముఖం కూడా చూడలేదు .అప్పటికి నేను 5th క్లాస్.ఇది ఇలా వుండగా నేను ఇంకో స్నేహితుడుని కలిశాను.మేము అలా అప్పుడప్పుడు కలుస్తూ వుంటమ్.వాడు వల్ల మావయ్యను అడిగి canada నుండి Sony Playstation 2 తెప్పించుకున్నాడు ……..వాడు నన్ను ఆదివారం కాలిగా వుంటే రమ్మని చెప్పాడు.అలా games గురించి మరింత పెంచుకున్నాను.నేను మా నాన్న ను PS2 కొనమ్మనను. మా నాన్న చాలా క్లోజ్ గా వుంటారు అందరూ మమ్మల్ని `friends` అంటారు అయితే చూద్ధం అన్నారు.ఎలా ఐనా కొనల్సింధే కదా…అనుకున్న చివరికి కొన్న. కానీ ఇప్పుడూ PS2 కి కలామ్ చెల్లించిపోయింది.మార్కెట్ లో కొత్తవి వచ్చాయి ఇప్పుడు .వాటి పై నా కళ్ళు …అదే PS3.
అయితే మా ఇంట్లో ఇంకొక కోతి వుంది కదా దానికి మాత్రం PSP నచ్చింది .ఇద్దరికి ఒకటే నచ్చితే మేము అన్నదమ్ములు ఎందుకు అవుతాము….మీరు వీటి పై ఒకే కన్ను gum పెట్టి అతికించండి.
PSP (Playstion portable) :

PS2(playstation 2)

PS3 (playstation 3)
